Kunal Kamra: మరో వివాదంలో కునాల్ కామ్రా.. ఈసారి నిర్మలా సీతారామన్ టార్గెట్
కునాల్ కామ్రా మరోసారి వివాదాస్పద వీడియో పోస్ట్ చేశారు. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిని దేశద్రోహి అని పిలిచారు. తాజాగా నిర్మలా సీతారామన్‌పై ట్యాక్స్ గురించి ట్రోల్ చేసి కునాల్ పేరడీ పాట పాడారు. దీంతో ఆయనకు 2వ సారి పోలీసులు నోటీసులు ఇచ్చారు.