Pushpa 2 : మెగా ఫ్యామిలీలో 'పుష్ప2' చిచ్చు.. ఏం జరిగిందంటే?
'పుష్ప2' ట్రైలర్ పై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతుంటే.. మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రం ట్రైలర్ పై స్పందించి లేదు.కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ అయిపోయారు. దీంతో మళ్ళీ మెగా vs అల్లు ఫైట్ తెరపైకొచ్చింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..