Chiru: ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ.. చిరు సంక్రాంతి స్పెషల్ పోస్ట్ వైరల్
ఈ సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ ఘనంగా జరపుకుంటోంది. పెద్దలు, పిల్లలతో కలిసి బెంగుళూర్ లోని ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను చిరు పోస్ట్ చేశారు. 'పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి. ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు' చెప్పారు.