AP DSC: ఏపీ డీఎస్సీ దరఖాస్తు.. స్టెప్ బై స్టెప్ మీ కోసమే!
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీటి దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభమైంది. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
BIG BREAKING: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలివే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గతంలో ప్రకటించినట్లే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రేపటి నుంచి మే 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Ap Mega DSC: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్...వారంలో మెగా డీఎస్సీ!
ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల కానుంది.వర్గీకరణ ఆర్డినెన్స్ రాగానే కొత్త రోస్టర్ ప్రకారం పోస్టుల కేటాయింపు జరుగనుంది.ఒకట్రెండు రోజుల్లో ఫైలు రాజ్‌భవన్‌కు పంపుతారని సమాచారం.
మే లో డీఎస్సీ నోటిఫికేషన్ | CM Chandrababu Shocking Decision On Mega DSC Notification | RTV
DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీపై సీఎం కీలక ప్రకటన!
టీచర్ అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామని కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో స్పష్టం చేశారు.
ఏపీ బడ్జెట్.. మెగా డీఎస్సీ, తల్లికి వందనంపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన!
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నియామకాన్ని ప్రకటించామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తుందన్నారు.
AP : నేడు ఏపీ కొత్త టెట్ నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!
ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి.