/rtv/media/media_files/2025/04/20/hoQy2IMucVF5BSiCLcf6.jpeg)
DSC Notification AP
ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 16, 347 ఉపాధ్యాయుల పోస్టులకు దీన్ని రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రేపటి నుంచి మే 15 వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్‌సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్‌లోనిర్వహిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు.
— I & PR Andhra Pradesh (@IPR_AP) April 19, 2025
today-latest-news-in-telugu | andhra-pradesh | mega-dsc not present in content
Also Read: Punjab: ఐఎస్ఐ ఉగ్ర కుట్ర భగ్నం..భారీగా ఆయుధాలు స్వాధీనం