BIG BREAKING: మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
మెగా డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ ప్రాథమిక కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా జులై 11 లోగా https://apdsc.apcfss.in ద్వారా తెలియజేయాలని తెలిపారు.