Meerut: ఆ బిడ్డకు తండ్రి లవరా? భర్తా? భర్తను చంపి డ్రమ్ములో వేసిన కేసులో బిగ్ ట్విస్ట్.. జైల్లో ప్రెగ్నెంట్!
మీరట్ నేవీ అధికారి సౌరభ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న తన భార్య, నిందితురాలు ముస్కాన్ గర్భం దాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు? లవర్ సాహిలా? భర్తనా? అనేది చర్చనీయాంశమైంది.