తెలంగాణ Medigadda Barrage: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు! TG: మేడిగడ్డ బ్యారేజీకి ఫౌండేషన్ లాంటి సీకెంట్ పైల్స్ ఫెయిల్ అవ్వడం వల్లే బ్యారేజీ కుంగిందని విజిలెన్స్ నివేదిక తేల్చింది. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే దానికి నష్టం జరిగిందని పేర్కొంది. 2019లోనే ఈ బ్యారేజి డ్యామేజీ అయినట్లు తెలిపింది. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: కమీషన్లు మింగేశారా..?..కాళేశ్వరంపై ఓపెన్ కోర్టులో విచారణ కాళేశ్వరంపై మళ్లీ విచారణను ప్రారంభించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. రోజూ రెండు సెషన్లలో ఓపెన్ కోర్టు విచారణ సాగనుంది. కాళేశ్వరం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్, క్వాలిటీ కంట్రోల్ చీఫ ఇంజనీర్ అజయ్ కుమార్ హాజరయ్యారు By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda: మేడిగడ్డపై రేవంత్ సర్కార్ కు ఊహించని షాక్! TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వరద తగ్గుముఖం పట్టాక మళ్లీ పరీక్షలు చేయాలని NDSA నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ పరీక్షల ఫలితాలు వస్తేనే బ్యారేజీల భవితవ్యంపై పూర్తి నివేదికను అందించగలమని తేల్చిచెప్పింది. By V.J Reddy 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కేసీఆర్, హరీష్‌రావుకు బిగ్ షాక్.. కోర్టు నోటీసులు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By B Aravind 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. కోర్టులో పిటిషన్! మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda: వరద ఎఫెక్ట్.. మరింత కుంగిన మేడిగడ్డ పిల్లర్లు మేడిగడ్డ పిల్లర్లు మరింత కుంగిపోయాయి. కొద్దిరోజులుగా గోదావరికి భారీగా వరద వస్తుండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలోనే 19, 20,21 పిల్లర్లు కుంగగా.. వరద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మరిన్ని పిల్లర్లు కుంగిపోయాయి. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ ఇసుకకు భారీ డిమాండ్.. ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం ! మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెద్ద మొత్తంలో ఇసుక ఉందని.. దాన్ని వేలానికి పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 500 నుంచి 600 కోట్ల ఆదాయం వస్తుందని నీటిపారుదల శాఖ, మైనింగ్ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleshwaram Project : కాళేశ్వరంపై కేసీఆర్ ను కూడా విచారిస్తాం.. జస్టిస్ చంద్ర ఘోష్ సంచలన ప్రకటన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, బ్యారేజ్ కు సంబంధిందిన వివరాలకు సేకరించేందుకు అవసరం అయితే మాజీ సీఎం కేసీఆర్ ను విచారిస్తామని జస్టీస్ చంద్రఘోష్ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించింది. By Nikhil 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Barrage: మేడిగడ్డకు రిపేర్లు.. బ్యారేజీ పునరుద్ధరణకు ఎల్అండ్టీ ఓకే? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. మరమ్మతులకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు సమాచారం. By V.J Reddy 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn