Medigadda Barrage: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు!
TG: మేడిగడ్డ బ్యారేజీకి ఫౌండేషన్ లాంటి సీకెంట్ పైల్స్ ఫెయిల్ అవ్వడం వల్లే బ్యారేజీ కుంగిందని విజిలెన్స్ నివేదిక తేల్చింది. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే దానికి నష్టం జరిగిందని పేర్కొంది. 2019లోనే ఈ బ్యారేజి డ్యామేజీ అయినట్లు తెలిపింది.