Telangana : ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
తెలంగాణ ఆర్టీసీ మరోసారి వార్తల్లో నిలిచింది. సమక్క,సారక్క జాతరకు వెళ్లి వస్తున్న భక్తులు పట్టపగలు బస్సులోనే మందుపార్టీ చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. సజ్జనార్ రియాక్షన్ కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.