Again Earthquake in Myanmar : మయన్మార్ లో మరోమారు భూకంపం..ఈసారి నష్టం...
మయన్మార్లో భూ ప్రకంపనలు బెంబేలెత్తిస్తున్నాయి. గత శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మయన్మార్ అతలాకుతలమైంది. భూ ప్రకంపనలతో ఏకంగా 2700 మందికి పైగా మృతి చెందారు. బుధవారం 4.3 తీవ్రతతో మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.