Mayanmar Attacks: భారత్ సరిహద్దుల్లో మయన్మార్ వైమానిక దాడులు.. ఎందుకంటే..
మయన్మార్ లో పీడీఎఫ్ - అక్కడి సైన్యం మధ్య ఆదివారం నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైనికులపై పీడీఎఫ్ దాడి చేయడంతో దానికి ప్రతీకారంగా మంగళవారం భారతదేశ సరిహద్దుల్లోని మయన్మార్‌కు చెందిన పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. దీంతో ఐదుగురు పీడీఎఫ్ వ్యక్తులు మరణించారు.