Arundhati movie child artist: ప్రియుడితో పెళ్లి పీటలెక్కిన జేజమ్మ.. ఆమె భర్త ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్రలో ప్రేక్షకులను అలరించిన దివ్వ నగేష్ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రియుడితో ఘనంగా ఆగస్టు 18వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.