47 ఏళ్లకు పెళ్లి పీటలెక్కనున్న హీరో.. వధువు ఎవరో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతున్నారు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసున్న ఆయన తన ప్రియురాలు 37 మోడల్ లిన్ లైస్రామ్ ను నవంబర్ 29న పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.