మిచౌంగ్ ఎఫెక్ట్ భారీగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు!
ఏపీలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కూరగాయల ధరల మీద ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఏపీలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కూరగాయల ధరల మీద ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితం దిగి వచ్చిన బంగారం ధరలు..మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గత వారం రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు సుమారు రూ. 1000 వరకు పెరిగాయి.
శనివారం నాడు బంగారం , వెండి ధరలు కొంచెం పెరిగాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు బంగారం , వెండి ధరలు మార్కెట్లో భారీగా తగ్గాయి.
గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుంటే..అదే బాటలోకి టమాటా కూడా వచ్చి చేరుతుంది. ఉల్లి మాత్రమే వినియోగదారులను ఏడిపిస్తుందనుకుంటే ఇప్పుడు టమాటా కూడా వచ్చి చేరింది.
గత నాలుగు రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు మళ్ళీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా మార్కెట్ సూచీలు నష్టాలతోనే ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటల సమయంలో సెన్సెక్స్ 491 పాయింట్ల నష్టంతో 63,557 దగ్గర...నిఫ్టీ 156 పాయింట్ల నష్టంతో 18,966 దగ్గర కొనసాగుతోంది.
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిష్టీ 18 పాయింట్లతో లాభపడి 19, 693 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ. 83.19 దగ్గర ట్రేడవుతోంది.
కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. దీంతో పాటూ వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. పసిడి 10 గ్రాముల మీద దాదాపు 220 రూ. ధర పెరిగింది.
విజేత సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. వారి సోదాల్లో పలు నాసీరకమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిని ల్యాబ్‌కు పంపించామన్న అధికారులు.. రిజల్ట్స్ వచ్చాక స్టోర్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.