Maoist Party : వనాల్ని వీడి జనంలోకి సుజాతక్క...నాలుగు దశాబ్ధాల అజ్ఞాతానికి గుడ్బై
ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా నాలుగు దశాబ్ధాలకు పైగా అజ్ఞాతంలో గడిపిన మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు పోతుల కల్పన, అలియాస్ పద్మావతి అలియాస్ సుజాత అలియాస్ మైనక్క ఈ రోజు తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.