Latest News In Telugu Manipur Violence: మణిపూర్ లో మళ్లీ హింస, కాల్పులు...ముగ్గురు మృతి , ఐదుగురికి గాయాలు..!! మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా,ఐదుగురు గాయపడ్డారు. దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Manipur: మణిపూర్లో మళ్లీ ఘర్షణలు.. 13 మంది మృతి మణిపూర్లో మరోసారి ఘర్షణలు కలకలం రేపాయి. ఈ దుర్ఘటనలో మరో 13 మంది మృతి చెందారు. సోమవారం తెంగ్నౌపాల్ జిల్లాలోని ఓ తిరుగుబాటు బృందం మయన్మార్ వైపు వెళ్తుండగా.. ఆ ప్రాంతంలో ఉన్న మరో సభ్యులు కాల్పలు జరపడంతో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manipur issue:మణిపూర్ లో మళ్ళీ మొదలైన హింస, నలుగురు కిడ్నాప్ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింస మొదలైంది. మధ్యలో కొంతకాలం పాటూ మైతీ ఉగ్రవాదులు ఏమీ చేయకుండా ఉన్నారు. కానీ తాజాగా నలుగురిని కిడ్నాస్ చేయడమే కాక కాల్పులను కూడా జరిపారు. By Manogna alamuru 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Manipur :మణిపూర్ మరో దారుణ ఘటన..బయటకు వచ్చిన భయంకర వీడియో తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో బయటకు వచ్చింది. ఓ గుర్తు తెలియని దుండగుల గుంపు కుకీ వర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అతనిని దహనం చేయడం కంటే ముందు అతనిని దుండగులు తీవ్రంగా కొట్టినట్లు కనిపిస్తోంది. By Bhavana 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur Cm: మణిపూర్ ముఖ్యమంత్రి ఇంటి పై దాడి! మెయితీ విద్యార్థుల హత్యతో రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. విద్యార్థులను చంపిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి ఇంటి పై దాడి జరిగింది. ఇంఫాల్ శివార్లలో సీఎం బీరెన్ సింగ్ పూర్వీకులకు సంబంధించిన ఇల్లు ఒకటి ఉంది. By Bhavana 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Manipur: మణిపూర్లో మరో దారుణం వెలుగులోకి... మణిపూర్ అల్లర్లలో చోటు చేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం అదృశ్యమైన ఇద్దరు విద్యార్ధులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మణిపూర్ లో కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ మృతి శెలవు మీద ఇంటికి రావడం అతని పాలిట శాపమైంది. దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన జీవితం అన్యాయంగా అల్లర్లకు బలైపోయింది. మణిపూర్ లో కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ గుర్తు తెలియని వక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur: రెండు దశాబ్దాల తర్వాత మణిపూర్ లో హిందీ సినిమా బహిరంగ ప్రదర్శన..! మణిపూర్ లో ఇప్పుడిప్పుడే అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా అక్కడి హ్మర్ స్టూడెంట్స్ అసోసియేషన్(హెచ్ఎస్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇటీవల అత్యంత హింస చోటు చేసుకున్న చురచాంద్ పూర్ జిల్లాలోని రేంగ్ కాయ్ లో ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించాలని నిర్ణయించినట్టు హెచ్ఎస్ఏ ప్రకటించింది. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాపై 50 సార్లు లేదా 100 సార్లు అనర్హత వేటు వేయవచ్చు.... కానీ దాని వల్ల.... ! బీజేపీ నేతలు తనపై 50 సార్లు లేదా 100 సార్లు అనర్హత వేటు వేయవచ్చని, కానీ దాని వల్ల ప్రజలతో తనకు ఉన్న అనుబంధం తెగిపోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తనపై బీజేపీ ఎన్ని సార్లు అనర్హత వేటు వేస్తే ప్రజలతో తనకు ఉన్న అనుబంధం అంత బలపడుతుందన్నారు. By G Ramu 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn