Manipur లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. వారి వద్ద ఏం దొరికాయో తెలుసా?

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో అధికారులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న తుపాకీలు, రూ.21 లక్షలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

New Update
Manipur militants arrested

Manipur militants arrested

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో అధికారులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద ఉన్న తుపాకీలు, రూ.21 లక్షలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

వీటిని స్వాధీనం చేసుకున్నారు..

అలాగే  బెరెట్టా పిస్టల్, 15 లైవ్ రౌండ్లు, ఒక 9 mm పిస్టల్, నాలుగు మ్యాగజైన్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, 66 స్నిపర్ లైవ్ రౌండ్లును పోలీసుల తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇదిలా ఉండగా ఇటీవల ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో ఓ వ్యక్తి బూట్లలో 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నిందితుడితో పాటు ఇంకొకరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు