ఆంధ్రప్రదేశ్ YCP : విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా? AP: టీడీపీ కార్యాలయం దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు అరెస్ట్ కాగా.. తాజాగా సజ్జలను అరెస్ట్ చేస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. మరి సజ్జల విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాలి. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : రెండోసారి పోలీసు విచారణకు జోగి రమేష్ హాజరు చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత జోగి రమేశ్ రెండోసారి పోలీసు విచారణకు హాజరయ్యారు. కానీ రమేశ్ తాము అడిగిన ప్రశ్నలు వేటికీ సమాధానం ఇవ్వడం లేదని డీఎస్పీ మురళీ కృష్ణ చెబుతున్నారు. ఫోన్, సిమ్ కార్డులను కూడా ఇవ్వలేదని తెలిపారు. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్ AP: గుంటూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఈరోజు ఆయన్ను గుంటూరు డీఎస్పీ విచారించనున్నారు. ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నా కొడుకును చంపేశారు సార్.. పవన్ కల్యాణ్ ఎదుట మహిళ ఆవేదన! తన కొడుకుని స్నేహితులే చంపి రోడ్డుపై పడేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా విన్నారు. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు! జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.గెలిచింది 21 స్థానాలే అయినా కూటమికి వెన్నుముక అయ్యామని పవన్ గర్వంగా చెప్పుకొచ్చారు. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: కాన్వాయ్ ఆపి మరీ వినతి పత్రాలు స్వీకరించిన చంద్రబాబు! మంగళవారం ఉదయం సెక్రటేరియట్ నుంచి వెళ్తూ..సచివాలయం బయట ఉన్న సందర్శకులను చూసి ఆయన కాన్వాయ్ ను ఆపారు.తమకు సాయం కావాలని వచ్చిన వారిని అందర్ని కూడా బాబు స్వయంగా కలుస్తున్నారు. వారి సమస్యలు విని వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు సూచనలు చేస్తున్నారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mangalagiri: నారా లోకేష్ 'ప్రజాదర్బార్'కు విశేష స్పందన.. యువనేతకు విన్నపాల వెల్లువ! ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu : మంగళగిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు! ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. దీంతో మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP TDP : టీడీపీ తొలిసారి గెలిచిన స్థానాలు ఇవే డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి ఖాతా తెరిచింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిలో పసుపు జెండా ఎగురవేసింది. By V.J Reddy 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn