Chandrababu: కాన్వాయ్ ఆపి మరీ వినతి పత్రాలు స్వీకరించిన చంద్రబాబు!
మంగళవారం ఉదయం సెక్రటేరియట్ నుంచి వెళ్తూ..సచివాలయం బయట ఉన్న సందర్శకులను చూసి ఆయన కాన్వాయ్ ను ఆపారు.తమకు సాయం కావాలని వచ్చిన వారిని అందర్ని కూడా బాబు స్వయంగా కలుస్తున్నారు. వారి సమస్యలు విని వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు సూచనలు చేస్తున్నారు.