HYD: మనిషివా..మోహన్ బాబువా..సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఆగ్రహం
మీడియాపై దాడి చేయడమే కాక జర్నలిస్టులను మైక్‌తో కొట్టిన మోహన్ బాబు మీద మండిపడ్డారు సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ వ్యవస్థాపకులు రవిప్రకాష్. ఇది అహంకారమే కాదు సిగ్గుచేటు కూడా అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.