సక్సెస్ కోసం పరితపిస్తున్న హీరోలు.. ఈసారైనా కంబ్యాక్ ఇచ్చేనా?
టాలీవుడ్ లో ప్రస్తుతం కొందరు హీరోలు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 2024 లో ఎలాగైనా కంబ్యాక్ అవ్వాలని కసితో ఉన్నారు. వాళ్ళ గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి.
టాలీవుడ్ నుంచి ప్రకాశ్ రాజ్ బ్యాన్?
టాలీవుడ్ మరో సారి ప్రకాశ్ రాజ్ ను బ్యాన్ చేయనుందా? తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఆయన అనవసరంగా తలదూర్చాడని సినిమా పెద్దలు భావిస్తున్నారా? మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల ప్రకాశ్ రాజ్ పై ఫైర్ అవడం ఇందుకు సంకేతమా? పూర్తి విశ్లేషణ ఈ ఆర్టికల్ లో..
లడ్డూ వివాదం, లిమిట్స్ లో ఉండండి.. ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు వార్నింగ్
తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సమాధానం ఇచ్చారు. దయచేసి ఇలాంటి విషయాల్లో ప్రకాశ్ సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు.
Manchu Manoj : మంచు ఫ్యామిలీలో రచ్చ.. మరోసారి బయటపడ్డ విభేదాలు!
మోహన్‌బాబు యూనివర్సిటీ విషయంలో మంచు బ్రదర్స్ మధ్య రచ్చ కొనసాగుతోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు నిరసనబాట పట్టగా.. కాలేజీలోని అక్రమాలు తండ్రి దృష్టికి తీసుకెళ్తానని మనోజ్ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది.
Manchu Vishnu: తెలంగాణ ప్రభుత్వానికి మంచు విష్ణు కీలక విజ్ఞప్తి
తెలంగాణ ప్రభుత్వానికి 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్స్ వేదికగా కీలక వినతి చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మహిళల భద్రత కోసం కమిషన్ ఏర్పాట్లు చేయాలని కోరారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి 'మా' ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
Kannappa : 'తిన్నడు' పాత్రలో మంచు విష్ణు కొడుకు.. కన్నప్ప అప్డేట్
మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'. నేడు కృష్ణాష్టమి సందర్భంగా మూవీ నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో అవ్రామ్ 'తిన్నడు' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. అవ్రామ్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Kannappa: 'కన్నప్ప' లో మంచు విష్ణు కొడుకు.. పాత్ర పేరేంటో తెలుసా..?
మంచు విష్ణు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. రేపు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సినిమా నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.