SSMB29: మహేష్ - రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్నేళ్లు ఆగాల్సిందే?
రాజమౌళి - మహేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది. దాని ప్రకారం ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయాలని జక్కన్న టీం భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..