Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' లో మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే!
'కల్కి'లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగం అవుతున్నారట. 'సినిమాలో ప్రభాస్ ఎంట్రీ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తాజా సమాచారం. ఇందుకోసం నాగ్ అశ్విన్ ఇప్పటికే మహేష్ ని కలిసినట్లు చెబుతున్నారు.