/rtv/media/media_files/2024/10/20/76p4TZb7g2sS2FZMcNKR.jpg)
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. మహేష్ ఫ్యాన్స్ డిఎస్పీ ని టార్గెట్ చేస్తూ నెట్టింట తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందుకు ఓ పెద్ద రీజనే ఉంది. వివరాల్లోకి వెళ్తే..
Also Read : 'మెకానిక్ రాకీ' ట్రైలర్.. కామెడీ, లవ్, యాక్షన్ తో అదరగొట్టిన విశ్వక్ సేన్
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలోదేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సర్ట్ జరిగిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి ఈ కాన్సర్ట్ జరిగింది. ఈ కాన్సర్ట్ కు వేల సంఖ్యలో మ్యూజిక్ లవర్స్ వెళ్లారు. అందులో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఈ కాన్సర్ట్ లో డిఎస్పీ మెగా హీరోలతో పాటు ఇతర హీరోల సాంగ్స్ అన్నీ ఫెర్మార్మ్ చేసి అలరించగా.. మహేశ్ బాబు పాటల్లో ఒక్కటంటే ఒక్క పాట కూడా ఫెర్మార్మ్ చేయలేదు.
Also Read : 'అన్ స్టాపబుల్ సీజన్ 4' షూటింగ్.. సీఎంతో బాలయ్య పిక్ వైరల్
Not Even One Song of #Maheshbabu was Sung in Dsp Concert . Literally “Who are you” Song is a Pure Vibe and Concert song still 💔 Thanks for Disappointing Your Fans @ThisIsDSP .No Matter What’s going on inside “We fans are always proud of our Superstar Mahesh Babu” pic.twitter.com/8zA5KBMkgV
— Addicted To Memes (@Addictedtomemez) October 20, 2024
మహేష్ ఫ్యాన్స్ కు నిరాశే..
డబ్బులు పెట్టి మరీ టికెట్ కొని కాన్సర్ట్ కు వెళ్లిన మహేష్ ఫ్యాన్స్ కు ఈ విషయంలో నిరాశే మిగిలింది. 'వన్ నేనొక్కడినే’ సినిమాలోని 'Who Are You' సాంగ్ క్లైమ్యాక్స్ బీజీఎం ఈ కాన్సర్ట్ లో ప్లే చేసినప్పటికీ టెక్నికల్ ప్రాబ్లం తలెత్తడంతో మధ్యలోనే కట్ చేశారు. దీంతో.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయారు.
Also Read : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్.. ఆ రోజే స్పెషల్ సర్ప్రైజ్
Another surprise at the concert was DSP playing his most popular BGMs live
— Ambivert Ammayi (@AmbivertAmmayi) October 20, 2024
Literally goosebumps 🔥 pic.twitter.com/S95ioG8acc
దీంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని దేవిశ్రీ ప్రసాద్ పై మండిపడుతున్నారు. కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ అయితే డిఎస్పీ ని ఏకంగా బూతులు తిడుతున్నారు. ప్రెజెంట్ సోషల్ మీడియా అంతా ఇదే హాట్ టాపిక్ అవుతోంది. కాగా మహేశ్ బాబు, దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్లో వన్ నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలొచ్చాయి. ఈ సినిమాల్లో సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
Also Read : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. అకిరా వచ్చేస్తున్నాడు
The only Mahesh Babu song played at the concert
— తేజస్ (@tejask2304) October 20, 2024
At one point crowd chanting ‘Who are you’ was louder than DSP's voice. https://t.co/pdCAWTBpc5 pic.twitter.com/FUmO0uuktw