Mahesh babu: తండ్రిని మించిన తనయుడు.. యాక్టింగ్‌లో ఇరగదీసిన గౌతమ్!
మహేశ్‌బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్‌లో అదరగొడుతున్నాడు. అమెరికాలో నటన శిక్షణ తీసుకుంటున్న గౌతమ్ తాజాగా ‘జాయ్ ఆఫ్ డ్రామా’ షార్ట్ ఫిలింలో నటించి ఔరా అనిపించాడు. చిరునవ్వు, కోపం ప్రదర్శించిన వీడియో వైరల్ అవుతుండగా ప్రిన్స్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.