3 Years Old Girl Fall Into Borewell : మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో 200 అడుగుల బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలోని కసర్ గ్రామంలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ చిన్నారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
పూర్తిగా చదవండి..Madhya Pradesh : 200 అడుగుల బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి!
మధ్యప్రదేశ్‌లో 200 అడుగుల బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది.బావిలో పడిన బాలికను రైతు పింటూ సాహు కుమార్తె శౌమ్యగా అధికారులు గుర్తించారు.పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ చిన్నారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
Translate this News: