Madhya Pradesh: అదృష్టం ఎప్పుడు ఎవరికీ ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేమని నానుడి. ఎన్నో సంవత్సరాల నుంచి తనకి అదృష్టం కలిసి వస్తుందేమోనని ఎదురు చూస్తున్న ఓ కూలీకి రాత్రికి రాత్రే అదృష్టం తలుపు తట్టింది.కూలీ పనులు చేసుకుని బతికే అతడికి.. లీజుకు తీసుకున్న పొలంలో రూ.80 లక్షలు విలువచేసే వజ్రం లభించింది. దేశంలో వజ్రాలకు ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్లోని పన్నాలో రాజు గౌడ్ అనే వ్యక్తికి 19.22 క్యారెట్ వజ్రం దొరికింది.
పూర్తిగా చదవండి..Madhya Pradesh: రూ. 80 లక్షల విలువ చేసే వజ్రం సొంతం చేసుకున్న కార్మికుడు
మధ్యప్రదేశ్లోని పన్నాలో రాజు గౌడ్ అనే వ్యక్తికి 19.22 క్యారెట్ వజ్రం దొరికింది.ప్రభుత్వ వేలంలో దీని ధర రూ.80 లక్షలు, అంతకన్నా ఎక్కువే రావొచ్చని అధికారులు పేర్కొన్నారు.కార్మికుడు రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఇంతటి అదృష్టం వరిస్తుందని కలలో కూడా అనుకోలేదని వివరించాడు.
Translate this News: