ప్రొఫెసర్‌కు గుండెపోటు.. సాయం చేసిన విద్యార్థులపై కేసు నమోదు.. ఎందుకంటే..
గుండెపోటుతో బాధపడుతున్న ప్రొఫెసర్‌ను కాపాడేందుకు జడ్జి కారును తీసుకెళ్లారు కొందరు విద్యార్థులు. దాంతో సదరు విద్యార్థులపై హైజాక్ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది.