Lunar eclipse: తెగిపోయిన తల, మొండెంతో చంద్ర గ్రహణానికి ఉన్న సంబంధం ఇదే!
సాధారణంగా ప్రతి సంవత్సరం రెండు నుంచి నాలుగు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. అందులో కొన్ని మాత్రమే బ్లడ్ మూన్లుగా కనిపిస్తాయి. బ్లడ్ మూన్ అనేది ఓ అద్భుతమైన ఖగోళ సంఘటన. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రటి రంగులోకి మారి "బ్లడ్ మూన్"గా కనిపించనున్నాడు.