Valentine Tree: అక్షరాల్లో ప్రేమ.. విశాఖ చెట్టు చెబుతున్న 'నా ఆటోగ్రాఫ్' లవ్ స్టోరీ!
విశాఖపట్టణం పెద్దవాల్తేరులో జీవవైవిధ్య ఉద్యానంలోని క్లూసియా రోసియా అనే ఈ చెట్టు ప్రేమికుల కలల గూటిగా నిలిచింది. దీని ఆకులు ఎండి రాలిపోయినా.. అక్షరాలు మాత్రం అలాగే భద్రంగా ఉంటాయట. అందుకే ఇది ‘ఆటోగ్రాఫ్ ట్రీ ’గానూ ప్రాచూర్యం పొందింది.