/rtv/media/media_files/2025/05/18/ejJxyRowLRbXOS1u6xsJ.jpg)
Vijayawada lovers Romance on bike video viral
Viral video: ఏపీలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. నడిరోడ్డుపైనే అందరు చూస్తుండగానే సిగ్గు లేకుండా ప్రవర్తించింది. సాయంత్రం బైక్ మీద హైవేపై వెళ్తూ రొమాన్స్ లో తేలియాడింది. ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా పబ్లిక్ తో పనిలేదంటూ శృంగార క్రీడలో మునిగితేలింది. ఇందుకు సంబంధించిన బాగోతాన్ని ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
మద్యం మత్తులో నడి రోడ్ మీద అసభ్యంగా ప్రవర్తిన ఓ జంట.
— greatandhra (@greatandhranews) May 18, 2025
ఈ ఘటన విజయవాడ ఎన్ఎచ్-16 రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ పై జరిగింది. pic.twitter.com/ode2dx0PZ8
Also Read: రాకెట్ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?
బైక్ పై ముందు కూర్చొని..
ఈ ఘటన విజయవాడ NH-16 రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ పై జరిగింది. దాదాపు రాత్రి 9 గంటల ప్రాంతంలో కాలేజీ చదువుతున్న యువజంట గ్లామర్ బైక్ పై వెళ్తోంది. అయితే ఆ యువతిని వెనకాల కాకుండా బైక్ పై ముందు భాగంలో కూర్చోబెట్టుకున్న యువకుడు.. ఆమెకు ముద్దులు పెడుతూ హంగామా చేశాడు. అంతేకాదు పెట్రోల్ ట్యాంక్ పై పడుకుని రెండు కాళ్లు అతనికి చుట్టేసింది. అతను వేగంగా వెళ్తూ ఆమెతో రతి చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. వెనకాల వస్తున్న ప్రయాణికుడు ఇదంతా కెమెరాలో బంధించి నెట్టింట పోస్ట్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి