konaseema : పడుకోలేదని లవర్ ను పాతరేశాడు.. కోనసీమ జిల్లాలో దారుణం!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. వ్యభిచారానికి అంగీకరించలేదని ప్రియుడి చేతిలో ఓ వివాహిత బలి అయిపోయింది. ఈ ఘటన రాజోలు మండలం బి.సావరం గ్రామంలో జరిగింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. వ్యభిచారానికి అంగీకరించలేదని ప్రియుడి చేతిలో ఓ వివాహిత బలి అయిపోయింది. ఈ ఘటన రాజోలు మండలం బి.సావరం గ్రామంలో జరిగింది.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ ప్రేమికురాలు తను ప్రేమించిన యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనను నమ్మించి వాడుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటిముందు మౌన పోరాటం చేయడం సంచలనం సృష్టించింది. ఆమె కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగిందా యువతి.
రాజస్థాన్‌లో లీలా తబియార్‌కు తన భర్తతో విడాకులు కావడంతో మహిపాల్ అనే వ్యక్తితో కొన్ని రోజుల పాటు సహజీనవం చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మహిపాల్ లీలాపై దాడి చేశాడు. రెండేళ్ల పాటు జైలులో ఉండి ఇటీవల బయటకు రాగా ఆమెను నడిరోడ్డుపై నరికి చంపాడు.
ఆమెకు పెళ్లైంది. మంచి భర్త దొరికాడు.. చదువుకుంటానంటే భార్యను బాగా చదివించాడు.. ఆమెకు పోలీసు ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఆమె బుద్ది మాత్రం మరోవైపు వెళ్లింది. భర్తకు తెలియకుండా మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
సైరా అనే యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూడ్రైవర్‌తో పొడిచి రఫీ హత్య చేశాడు. 18సార్లు పొడిచి చిత్రహింసలకు గురిచేసి చంపాడు. సైరా ఫోన్లో ఫోన్ కాల్ డేటాతో నిందితుడి పట్టుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ మొరాదాబాద్‌లో కొట్వాలి మైనథర్ గ్రామంలో ఘటన వెలుగుచూసింది.
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో మహిళ. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రవీణ్, ప్రమీల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్లో ఓ మైనర్ భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. మృతుడు గోల్డెన్ పాండే కు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. హత్య తరువాత ప్రియుడికి వీడియో కాల్ చేసిన భార్య పని పూర్తయ్యిందని చెప్పింది.
ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ వీడింది. ఏలూరుకు చెందిన ప్రియురాలు (వివాహిత) లావణ్యనే రవిప్రసాద్‌ను బనియన్‌తో గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం ధర్మారావు హత్య కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే భార్య, ప్రియుడు రాము కలిసి ఓరౌడీ గ్యాంగ్‌కు రూ.20 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.