Los Angeles Wildfire: లాస్ ఏంజిల్స్‌లో ఆగని కార్చిచ్చు.. మరింత ప్రమాదం పొంచిఉందంటున్న అధికారులు
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లో గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంలో గాలులు వీసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం మరింత వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.