Cylinder Lorry: అయ్యయ్యో..చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్ల లారీ!
జబల్పూర్లో పారియట్ నదికి వరద ప్రవాహం పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బరేలా-కుందమ్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ వరద ధాటికి పారియట్ నదిలో కొట్టుకుపోయింది. డ్రైవర్ సహా లారీలోని మరో వ్యక్తి నీటిలో మునిగిపోకుండా తప్పించుకున్నారు