Silver Price : వెండి లక్షరూపాయలు దాటేస్తుందా? నిపుణులు చెప్పే కారణాలు వింటే మతిపోతుంది!
గత వారంలో ఒక్కసారిగా వెండి ధరలు పడిపోయాయి. దీంతో మరింతగా వెండి ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. కానీ, ఈవారాంతంలో వెండి మళ్ళీ పుంజుకుంది. దాదాపు మూడువేల రూపాయలవరకూ పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం వెండి ధరలు లక్ష మార్కును దాటేసే సూచనలు ఉన్నాయి.