Andhra Pradesh: లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్.. RTV సంచలన పోస్ట్ పోల్ స్డడీ ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఏపీలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇందులో కూటమి 20 స్థానాలు, వైసీపీ - 05, కాంగ్రెస్ - 0 స్థానాల్లో గెలవనున్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో ఈ ఆర్టికల్‌లో చూడండి By B Aravind 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఏపీలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ - జనసేన -బీజేపీ కూటమి అత్యధిక సీట్లు గెలవనుందని RTV స్టడీలో తేలగా.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా కూటమి జోరు కొనసాగనుందని స్పష్టమైంది. గెలిచే ఎంపీ అభ్యర్థులు వీళ్లే. ఉత్తరాంధ్ర లోక్‌సభ - 5 స్థానాలు 1.అనకాపల్లి: బీజేపీ- సీఎం రమేష్ 2.విశాఖపట్నం: టీడీపీ - శ్రీభరత్ 3. విజయనగరం: టీడీపీ - కలిశెట్టి అప్పలనాయుడు 4. అరకు: తునూజారాణి 5. శ్రీకాకుళం: రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ -03, వైసీపీ-01, బీజేపీ - 01 స్థానాల్లో గెలవనుంది. కోస్తాంధ్ర లోక్‌సభ - 12 స్థానాలు 6. నెల్లూరు: టీడీపీ - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 7. ఒంగోలు: టీడీపీ- మాగుంట శ్రీనివాసులు రెడ్డి 8. బాపట్ల: టీడీపీ - తెన్నేటి కృష్ణప్రసాద్ 9. నరసరావుపేట: టీడీపీ - లావు కృష్ణదేవరాయులు 10. గుంటూరు: టీడీపీ - పెమ్మసాని చంద్రశేఖర్ 11. విజయవాడ: టీడీపీ - కేశినేని చిన్ని 12. మచిలీపట్నం: జనసేన - బాలశౌరి 13. ఏలూరు: వైసీపీ - కారమూరి సునీల్ 14. నరసాపురం: బీజేపీ - శ్రీనివాస వర్మ 15. రాజమండ్రి: బీజేపీ - పురంధేశ్వరి 16. అమలాపురం: టీడీపీ - గంటి హరీష్ 17. కాకినాడ: జనసేన - ఉదయ శ్రీనివాస్ కొస్తాంధ్ర లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ - 07, వైసీపీ -01, జనసేన -02, బీజేపీ - 02 స్థానాల్లో గెలవనున్నాయి. రాయలసీమ లోక్‌సభ - 8 స్థానాలు 18. నంద్యాల: వైసీపీ - పోచా బ్రహ్మానంద రెడ్డి 19. కర్నూలు: టీడీపీ - నాగరాజు 20. అనంతపురం: వైసీపీ - శంకర నారాయణ 21. హిందూపురం: టీడీపీ - బీ.కే పార్థసారధి 22. కడప: వైసీపీ - వైఎస్ అవినాష్ రెడ్డి 23. తిరుపతి: బీజేపీ - వరప్రసాద్ 24. రాజంపేట: బీజేపీ - నల్లూరి కిరణ్‌కుమార్ రెడ్డి 25. చిత్తూరు: టీడీపీ - దగ్గుమళ్ల ప్రసాదరావు రాయలసీమలో టీడీపీ -03, వైసీపీ -03, బీజేపీ - 02 స్థానాల్లో గెలవనున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో టీపీపీ - 13, బీజేపీ - 05, జనసేన - 02, వైసీపీ - 05, కాంగ్రెస్ - 0 స్థానాల్లో గెలవనున్నాయి. #rtv #ap-exit-polls-2024 #lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి