Lok Sabha Elections : బీజేపీ, కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన యోగేంద్ర యాదవ్
ప్రస్తుతం రాజకీయ నేతగా మారిన మరో సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. బీజేపీ 240 నుంచి 260 స్థానాల్లో గెలుస్తుందని.. కాంగ్రెస్కు 100కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు.