Lok Sabha Elections : ముగిసిన లోక్‌సభ ఎన్నికలు లోక్‌సభ తుది దశ ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 19న మొదలైన ఈ ఎన్నికలు.. జూన్ 1న ముగిశాయి. మరికాసెపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 01 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Lok Sabha Elections 2024 : లోక్‌సభ తుది దశ ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు (Elections) జరిగాయి. ఏప్రిల్ 19న మొదలైన ఈ ఎన్నికలు.. జూన్ 1న ముగిశాయి. మరికాసెపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో RTVలో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. #exit-polls #lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి