Local Body Election 2025: స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? వారికి నో ఛాన్స్..
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.