Local Body Elections : ఆ పదిస్థానాలకు ఎన్నికలు...మరో ఎన్నికలకు సై అంటోన్న రెండు పార్టీలు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల విషయంలోనూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత కేసు తీర్పు రిజర్వ్ అయింది. దీంతో, సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.