Tamil Nadu liquor scam : లిక్కర్ స్కాం కేసులో ఈడీకి సుప్రీం షాక్
రూ.1000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ తన లిమిట్స్ దాటిందన్న సుప్రీం ఈడీ విచారణపై స్టే విధించింది.
Supreme Court: బెయిల్ ఇచ్చేందుకు ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిన పని లేదు: సుప్రీంకోర్టు
మనీలాండరింగ్ కేసులో బెయిలివ్వాలంటే ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిన రూల్ ఏమీ లేదని తేల్చిచెప్పింది. గతేడాది రూ.2 వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన అన్వర్ ధెబార్కు బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
Liquor Scam: తమిళనాడులో లిక్కర్ స్కాం ప్రకంపనలు.. భారీగా వసూళ్లు
ఢిల్లీ తరహాలోనే తమిళనాడులో లిక్కర్ స్కాం జరిగినట్లు ఈడీ ఆరోపించింది. ఇక్కడ రూ.వెయ్యి కోట్లు గుర్తు తెలియని వ్యక్తులకు చేరినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ మేరకు తమిళనాడులో మద్యం సరఫరాదారులు, దుకాణాదారులు, ఇతరుల ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు చే'సింది.
AP Liquor Scam: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టు షాక్...
ఏపీలో మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీఐడీ నోటీసులపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీలో బిగ్ ట్విస్ట్.. కవిత మళ్లీ జైలుకు!?
ఢిల్లీ లిక్కర్ పాలసీలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. 166 పేజీలతో కూడిన కాగ్ రిపోర్ట్ నివేదికలను ఢిల్లీ సీఎం రేఖాగుప్తా అసెంబ్లీకి సమర్పించారు. దీంతో మరోసారి కవితను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపణలు మొదలయ్యాయి.
KCR Family: ఆప్ ఓటమితో బీఆర్ఎస్లో మొదలైన టెన్షన్.. కవిత మళ్లీ జైలుకు!?
ఢిల్లీలో ఆప్ ఓటమితో కేసీఆర్ ఫ్యామిలీలో టెన్షన్ మొదలైంది. లిక్కర్ స్కామ్‌ను అడ్డంపెట్టుకుని ఆప్, బీఆర్ఎస్ను నామారూపాల్లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోంది. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేసిన బీజేపీ..కేజ్రీవాల్, కవితను మరోసారి జైలుకు పంపిచాలని ప్లాన్ చేస్తోంది.
BIG BREAKING: తీహార్ జైలుకు కవిత లాయర్లు.. విడుదల ఎప్పుడంటే?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు రాత్రి 7 గంటలకు ఆమె తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
AP: నేటికీ నాసిరకం మద్యం అమ్మకాలు.. లిక్కర్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..!
వైసీపీ ప్రభుత్వం మందుబాబుల జీవితాలతో ఆడుకుందని శ్రీకాకుళం జిల్లాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటికీ పలుచోట్ల నాసిరకం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. లిక్కర్ మాఫియాకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.