AP: నేటికీ నాసిరకం మద్యం అమ్మకాలు.. లిక్కర్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..! వైసీపీ ప్రభుత్వం మందుబాబుల జీవితాలతో ఆడుకుందని శ్రీకాకుళం జిల్లాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటికీ పలుచోట్ల నాసిరకం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. లిక్కర్ మాఫియాకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి #liquor-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి