Kavitha Kalvakuntla : కవిత లిక్కర్ కేసులో సీబీఐ పిటిషన్ పై విచారణ నేడు
కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు నేడు విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణను జరపనున్నారు..ఈ కేసులో కవిత పై దాఖలు చేసిన ఛార్జీ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంతో పాటు, ఈ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించనుంది.