Lionel Messi: ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా మెస్సీ..మూడోసారి ఎంపికయిన స్టార్ ఆటగాడు
ఈసారి కూడా మెస్సీనే స్టార్ ఆటగాడిగా నిలిచాడు. 2023 ఏడాది పురుషుల విభాగంలో ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా మెస్సీ ఎన్నికయ్యాడు. వరుసగా మూడోసారి దీన్ని కైవసం చేసుకున్న ఫుట్ బాల్ స్టార్ రికార్డ్ సృష్టించాడు.