Obesity: 2030 నాటికి 50 కోట్ల మందికి ఉబకాయం.. లాన్సెట్ నివేదికలో సంచలన విషయాలు
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. వీళ్లు ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థలను ఎదుర్కొంటారని లాన్సెట్ కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.