Health Tips: వేయించిన అల్లం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!
కాల్చిన అల్లంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేసుకోవచ్చు. శీతాకాలంలో తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి కాల్చిన అల్లం తినవచ్చు
కాల్చిన అల్లంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేసుకోవచ్చు. శీతాకాలంలో తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి కాల్చిన అల్లం తినవచ్చు
సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్లే చాలామంది కనుమ రోజు సాయంత్రం తిరిగి బయల్దేరేందుకు ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ ఈ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదని పెద్దలు అంటూంటారు..అయితే అలా ఎందుకు అంటారు అనేది ఈ స్టోరీలో..
ఉత్తరాయణ పుణ్యకాలానికి భోగి శుభమంగళ తోరణమై వర్థిల్లుతుంది. హేమంత రుతువులో ప్రకృతికి సౌందర్యత్వాన్ని, భోగత్వాన్ని ఆపాదించేది కాబట్టి ఈ పండుగను భోగిగా పేర్కొంటారని సూర్యతంత్రం వివరించింది.అసలు ఈ పండుగరోజు మంటలను ఎందుకు వేస్తారో ఈ స్టోరీలో.
సంక్రాంతి అంటే ఊరూవాడా అంతా సందడిగా ఉంటుంది. ఈ సంక్రాంతికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు. అసలు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగరేస్తారు? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ రోజు మిథునం రాశివారికి నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు.సింహ రాశి వారికి విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది.ఇంకా మిగిలిన రాశుల వారికి ఎలా ఉంది అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..!
కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా ఉండే బ్రెడ్ ఊబకాయానికి కారణమవుతుంది. మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటే బ్రెడ్‌ను నివారించడం ప్రారంభించండి. ఇది కాకుండా, రోజూ బ్రెడ్ తినే వ్యక్తులు రక్తంలో చక్కెర సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.
ఎక్కువ టీ తాగడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఈ సీజన్లో వచ్చే జలుబు-దగ్గు కూడా థైరాయిడ్ లక్షణం కావచ్చు.
కసూరి మెంతి ప్రత్యేక వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని రెట్టింపు చేయడమే కాకుండా ఆహారం వాసనను పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి, గుండెకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.