Life Style: హాట్ or కోల్డ్.. వేసవిలో ఏ పాలు తాగితే మంచిది..?
వేసవిలో పాలను వేడిగా తాగడం కంటే చల్లగా తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. చల్లని పాలు బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వేసవిలో పాలను వేడిగా తాగడం కంటే చల్లగా తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. చల్లని పాలు బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వేసవిలో ఏసీ లేకుండానే ఇంటి వాతావరణాన్ని చల్లగా ఉంచేందుకు ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వండి. ఉప్పు నీటితో ఫ్లోర్ కేలీన్ చేయడం, లైట్లు, ఎలక్ట్రానిక్స్ వాడకం తగ్గించడం, ఇంట్లో మొక్కలు పెంచడం ఇంటి వాతావరణాన్ని చల్లబరుస్తాయి.
కళ్ళ నుంచి తరచూ తెల్లటి శ్లేష్మం బయటకు రావడం వైరల్ ఇన్ఫెక్షన్, బ్లెఫరిటిస్, వంటి కంటి సమస్యలకు సంకేతం. శ్లేష్మం లేత రంగుకు భిన్నంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే కళ్ళలో దురద, ఎరుపు, నొప్పి ఎక్కువగా ఉన్నా కూడా విస్మరించచద్దు.
శోభన్ బాబు మనవడు సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. 'ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్' ద్వారా భారీ సిస్ట్ ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు. ఈ అరుదైన శస్త్ర చికిత్స గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతిపాదనకు వెళ్ళింది.
మైక్రోవేవ్ లో కొన్ని పదార్థాలు, వస్తువులను పెట్టడం పేలుడుకు కారణమవుతుంది. గుడ్లు, స్టీల్, అల్యూమినియం ఫాయిల్, వంటి వాటిని పెట్టకూడదు. అలాగే మైక్రోవేవ్ లో ఏదైనా వేడి చేసేటప్పుడు లిడ్ క్లోజ్ చేయడం కూడా ప్రమాదానికి దారితీస్తుంది.
శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడంతో పాటు శరీరానికి అవసరమైన వాటర్, ఎలెక్టోలైట్లను అందిస్తుంది. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ లోని కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశించడం ద్వారా గుండెపోటు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది.
ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువగా తాగడం గుండెపోటు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. చల్లని నీరు నాడీ వ్యవస్థను చల్లబరిచి హార్ట్ రేట్ తగ్గిస్తాయి. ఈ పరిస్థితి గుండెపోటుకు దారి తీస్తుంది. అప్పుడప్పుడు తాగితే పర్వాలేదు ఎక్కువగా తాగడం మంచిది కాదు.
నిపుణులు అభిప్రాయం ప్రకారం.. నెలసరి టైంలో అరగంట సేపు తేలికగా పరుగెత్తడం ద్వారా శరీరం రిలాక్స్ అవుతుందట. అంతేకాదు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. ఋతుక్రమ నొప్పి తీవ్రంగా ఉంటే పరుగెత్తడం మానుకోవాలని సూచిస్తున్నారు.