Room heater: ఇంట్లో హీటర్లు వాడితే డేంజర్..ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చలికాలంలో ఇంట్లో రూమ్ హీటర్లను, కార్లలో బ్లోయర్లను ఉపయోగిస్తారు. పిల్లలు నిద్రించే గదుల్లో హీటర్లను ఉంచకూడదు. హీటర్లు కార్బన్ మోనాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి. ఇది శరీరానికి హనికరమని నిపుణులు చెబుతున్నారు.