పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?
భోగి నాడు పిల్లల తల మీద భోగి పళ్ళు పోయడం ద్వారా చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట. భోగి పండ్లు పోసి దానిని ప్రేరేపించడం ద్వారా పిల్లల జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు.